YS Bhaskar Reddy: సీబీఐ అధికారులు లేకపోవడంతో వెళ్లిపోయిన భాస్కర్‌రెడ్డి
YS Bhaskar Reddy: సీబీఐ అధికారుల పిలుపు మేరకు విచారణకు వచ్చా
YS Bhaskar Reddy: సీబీఐ అధికారులు లేకపోవడంతో వెళ్లిపోయిన భాస్కర్‌రెడ్డి
YS Bhaskar Reddy: సీబీఐ ఆఫీస్ నుంచి వైఎస్ భాస్కర్‌రెడ్డి తిరిగి వెళ్లిపోయారు. సీబీఐ అధికారులు లేకపోవడంతో వెళ్లిపోయారాయన. సీబీఐ అధికారుల పిలుపు మేరకు విచారణకు వచ్చానని.. సీబీఐ అధికారులు అందుబాటులో లేరని తెలిపారు. మరోసారి నోటీసులు ఇస్తే విచారణకు వస్తానని.. వివేకా హత్యకేసు తేలాలంటే లెటర్ బయటకు రావాలన్నారు. అరెస్ట్ చేస్తే చేసుకోండి కానీ.. కేసును పక్కదారి పట్టించొద్దన్నారు.