Bhaskar Reddy: వైఎస్ భాస్కర్‌రెడ్డికి అస్వస్థత
Bhaskar Reddy: బీపీ పెరగడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
Bhaskar Reddy: వైఎస్ భాస్కర్‌రెడ్డికి అస్వస్థత
Bhaskar Reddy: మాజీమంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న భాస్కర్‌రెడ్డిని బీపీ పెరగడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం.. చంచల్‌గూడ జైలుకు భాస్కర్‌రెడ్డిని తరలించారు. అయితే.. ఉస్మానియా వైద్యుల సూచనతో రేపు నిమ్స్ ఆస్పత్రికి భాస్కర్‌రెడ్డిని తీసుకెళ్లనున్నారు జైలు అధికారులు.