Amaravati: అమరావతి సీతానగరంలో ప్రాణం తీసిన ఈత సరదా
Amaravati: స్నేహితులతో కలిసి కృష్ణా నదిలో ఈతకు వచ్చిన జైకృష్ణ
Amaravati: అమరావతి సీతానగరంలో ప్రాణం తీసిన ఈత సరదా
Amaravati: అమరావతి సీతానగరంలో ఈత సరదా ప్రాణం తీసింది. ఐదుగురు స్నేహితులతో కృష్ణా నదిలో ఈతకు వచ్చిన విజయవాడ కృష్ణలంకకు చెందిన జైకృష్ణ నదిలో మునిగి మృతి చెందాడు. నదీ తీరంలో మృతదేహం కోసం రెండో రోజు గాలింపు SDRF బృందం చర్యలు చేపట్టింది.