YCP Plenary: జులై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ

YCP Plenary: గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నపార్టీ నేతలు

Update: 2022-06-29 08:10 GMT

YCP Plenary: జులై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ 

YCP Plenary: వైసీపీ ప్లీనరీని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తుంది. వచ్చే నెల 8,9 తేదీల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వైసీపీ ప్లీనరీ జరగబోతుంది. పార్టీ ముఖ్యనేతలు ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. 

Tags:    

Similar News