నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

* ఇవాళ మధ్యాహ్నం అధికారికంగా అభ్యర్థుల జాబితా విడుదల

Update: 2023-02-20 05:19 GMT

నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

YSRCP: ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను వైసీపీ ప్రకటించనుంది. 16 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News