Jagan: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు.. సీఎం జగన్‌తో వేరువేరుగా సమావేశం అవనున్న నేతలు
Jagan: బాలరాజు, పర్వత ప్రసాద్, ఎంపీ భరత్, చెల్లుబోయిన వేణు, జోగి రమేష్
Jagan: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు.. సీఎం జగన్‌తో వేరువేరుగా సమావేశం అవనున్న నేతలు
Jagan: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీలో అభ్యర్థులు, ఇంఛార్జ్‌ల మార్పులతో.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తాడేపల్లికి క్యూ కట్టారు. టికెట్ టెన్షన్‌తో సీఎంతో అపాయింట్‌మెంట్ తీసుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు.. కాసేపట్లో సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు. ఇప్పటికే జ్యోతుల చంటిబాబు, ఏలిజా, బాలరాజు, పర్వత ప్రసాద్, ఎంపీ భరత్, చెల్లుబోయిన వేణు, జోగి రమేష్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్నారు. వీరంతా సీఎం జగన్‌తో వేరువేరుగా సమావేశం అవనున్నారు.