Devineni Avinash: చంద్రబాబు చివాట్లు పెడితేనే కృష్ణా జిల్లా టీడీపీ నేతలు మీటింగ్ పెట్టారు
Devineni Avinash: వైసీపీ కంటే టీడీపీ నేతలే చంద్రబాబుని ఎక్కువ తిడుతున్నారు
Devineni Avinash: చంద్రబాబు చివాట్లు పెడితేనే కృష్ణా జిల్లా టీడీపీ నేతలు మీటింగ్ పెట్టారు
Devineni Avinash: టీడీపీ నేతలకు దేవినేని అవినాష్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చివాట్లు పెడితేనే కృష్ణా జిల్లా టీడీపీ నేతలు మీటింగ్ పెట్టారని విమర్శించారు. చంద్రబాబు ఆదేశాలతోనే తనను, కొడాలి నాని, వంశీలను తిట్టడానికి లంచ్ మీటింగ్ పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు మెప్పు కోసం తొడలు కొట్టి శపథాలు చేశారని తొడలు కొట్టిన వారి చీకటి బతుకులు తమకు తెలుసన్నారు దేవినేని అవినాష్. వైసీపీ కంటే టీడీపీ నేతలే చంద్రబాబుని ఎక్కువ తిడుతున్నారన్న అవినాష్ ఎన్నికల్లో అభ్యర్థుల దగ్గర 5 లక్షలు తీసుకునే వారు కూడా మాట్లాడతారా అంటూ కౌంటరిచ్చారు.