Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం
Weather Report: ఏపీలో నేటి నుంచి మూడు రోజులు వర్షాలు
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం
Weather Report: అండమాన్ దీవుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఇవి చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఇక ఏపీలో నేటి నుండి మూడు రోజులపాటు వర్షాలు కురవనుండగా, రాయలసీమలో పలుచోట్ల ఈదురుగాలులు వీయనున్నాయి. అదేవిధంగా తెలంగాణలోనూ పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.