Somu Veerraju: జనసేనతో కలిసిపోటీ చేస్తాం

Somu Veerraju: కేంద్రమంత్రులతో పాటు పార్టీ పెద్దలతో భేటీ

Update: 2023-04-09 02:41 GMT

Somu Veerraju: జనసేనతో కలిసిపోటీ చేస్తాం

Somu Veerraju: వచ్చే ఎన్నికల్లో జనసేనతోబీజేపీ పొత్తులను కొనసాగిస్తుందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు. ఏపీలో రాజకీయ పరిణామాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. జనసేనతో మైత్రీతో మంచిఫలితాలను సాధిస్తామనే అభిప్రాయం వ్యక్తంచేశారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న ఆయన.. కేంద్రమంత్రులతో పాటు పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. ఇటీవల.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలను కలిసి ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.  

Tags:    

Similar News