West Godavari: సర్పంచ్ కుర్చీని కబ్జా పెట్టిన వార్డ్ మెంబర్
West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం, దుద్దుకూరు గ్రామ పంచాయితీలో సర్పంచ్ కుర్చీలో వార్డు సభ్యుడు కూర్చోవడం వివాదాస్పదంగా మారింది.
West Godavari: సర్పంచ్ కుర్చీని కబ్జా పెట్టిన వార్డ్ మెంబర్
West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం, దుద్దుకూరు గ్రామ పంచాయితీలో సర్పంచ్ కుర్చీలో వార్డు సభ్యుడు కూర్చోవడం వివాదాస్పదంగా మారింది. ఇదేమిటని ఉప సర్పంచ్ ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండని వార్డు సభ్యుడు బదులివ్వడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో ఉపసర్పంచ్ రవి కుమార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.