Prakasam: పెన్షన్‌దారులకు వాలంటరీ షాక్

Prakasam: పెన్షన్ డబ్బుల పంపిణీలో నకిలీ నోట్లు

Update: 2023-01-01 05:42 GMT

Prakasam: పెన్షన్‌దారులకు వాలంటరీ షాక్ 

Prakasam: ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం గ్రామంలో వృద్ధాప్య పెన్షన్ దారులకు వాలంటరీ షాక్ ఇచ్చాడు. నెలకు ఒకసారి ప్రభుత్వం అందించే పెన్షన్ డబ్బులను ఇవాళ పంపిణీ చేశారు. వాలంటరీ పంపిణీ చేసిన డబ్బుల్లో నకిలీ నోట్లు వచ్చాయి. ఆ డబ్బును దుకాణాలకు తీసుకెళ్లగా నకిలీ నోట్లుగా గుర్తించారు. వాలంటరీ తీరుపై వృద్ధులు మండిపడుతున్నారు. నకిలీ నోట్లు ఎలా వచ్చాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Full View


Tags:    

Similar News