Viveka Murder Case: వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి
YS Vivekananda Reddy Murder Case: ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్‌పై దస్తగిరికి సుప్రీం నోటీసులు
Vivekananda Murder Case: వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి
Vivekananda Murder Case: వివేకా హత్య కేసుపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీంతో దస్తగిరికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే తనకు లాయర్‌ను పెట్టుకునేంత స్థోమత లేదని... ధర్మాసనమే న్యాయవాదిని కల్పించాలని దస్తగిరి కోరాడు. తనకు న్యాయం కావాలని దస్తగిరి సుప్రీం కోర్టుకు విన్నవించుకున్నాడు. దీంతో ఈ అంశంపై సుప్రీం విచారణ జరపనుంది.