Andhra Pradesh News: ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేబినెట్ హోదా
Malladi Vishnu: ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్‌గా విజయవాడ సెంట్రల్ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియమితులయ్యారు.
Andhra Pradesh News: ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేబినెట్ హోదా
Malladi Vishnu: ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్‌గా విజయవాడ సెంట్రల్ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు కేబినెట్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రెండేళ్ల పాటు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ పదవిలో మల్లాది విష్ణు కొనసాగనున్నారు. గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా కొనసాగిన మల్లాదికి కేబినెట్ హోదా ఖాయమన్న వార్తలు వచ్చాయి.