Vijayasai Reddy: వైసీపీ స్థాపించి నేటికి 13 ఏళ్లు పూర్తి

Vijayasai Reddy: బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీ నిరుపేదల పార్టీ వైసీపీ

Update: 2023-03-12 07:05 GMT

Vijayasai Reddy: వైసీపీ స్థాపించి నేటికి 13 ఏళ్లు పూర్తి

Vijayasai Reddy: మహానేతలు అమలు చేసిన పథకాల బాటలో సాగాలన్న ధృడ సంకల్పంతోనే సీఎం జగన్‌ వైసీపీని స్థాపించారని ట్వీట్‌ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. వైసీపీని స్థాపించి నేటికి 13 ఏళ్లు పూర్తి చేసుకుందని.. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా అంతకు మించి మరో నాలుగు అడుగులు ముందుకు వేశారని తెలిపారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీ నిరుపేదల పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి.. మహిళా, విద్యా, రాజకీయ, ఆర్థిక సాధికారతలకు దేశంలోనే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని ట్విట్టర్‌లో తెలిపారు.

Tags:    

Similar News