సజ్జల నివాసానికి విజయసాయి రెడ్డి
Vijayasai Reddy: రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల నివాసానికి వెళ్లారు.
సజ్జల నివాసానికి విజయసాయి రెడ్డి
Vijayasai Reddy: రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల నివాసానికి వెళ్లారు. సజ్జలతో విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయసాయిరెడ్డి, సజ్జల అడుగులు వేస్తున్నారు. సీఎం జగన్ ఇచ్చిన టాస్క్‌తో పాటు అనేక అంశాలపై చర్చించు కున్నారు. ఇటీవలే ఇరువురు పదవులు మార్చి కొత్త బాధ్యతలు అప్పగించారు జగన్. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.