చంద్రబాబుపై అసెంబ్లీలో విడదల రజని సంచలన వ్యాఖ్యలు

Vidadala Rajini: ఎన్టీఆర్ గురించి మాట్లడే హక్కు చంద్రబాబుకు లేదు

Update: 2022-09-21 07:25 GMT

చంద్రబాబుపై అసెంబ్లీలో విడదల రజని సంచలన వ్యాఖ్యలు

Vidadala Rajini: అసెంబ్లీలో చంద్రబాబుపై మంత్రి విడదల రజని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని గుర్తుకు వస్తుందని..మంత్రి విడదల రజని విమర్శించారు.

Tags:    

Similar News