Vellampalli Srinivas: నకిలీ మద్యం వ్యవహారం పూర్తిగా కూటమి హయాంలోనే జరుగుతుంది

Vellampalli Srinivas: నకిలీ మద్యం కేసును తక్షణమే సీబీఐకీ అప్పచెప్పాలని వైయస్సార్సీపి డిమాండ్ చేసింది.

Update: 2025-10-13 10:10 GMT

Vellampalli Srinivas: నకిలీ మద్యం వ్యవహారం పూర్తిగా కూటమి హయాంలోనే జరుగుతుంది

Vellampalli Srinivas: నకిలీ మద్యం కేసును తక్షణమే సీబీఐకీ అప్పచెప్పాలని వైయస్సార్సీపి డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటికీ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు.

నకిలీ మద్యం వ్యవహారం పూర్తిగా కూటమి ప్రభుత్వ హయాంలోనే జరుగుతోందని, దాని నుంచి తప్పించుకునే క్రమంలోనే మొక్కుబడిగా సిట్ ఏర్పాటు చేసిందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉండే సిట్ వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని, సీబీఐ విచారణకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అని ప్రశ్నిచారు వెల్లంపల్లి.

Tags:    

Similar News