Varahi Yatra: వచ్చే నెల 1వ తేదీ నుంచి వారాహి విజయయాత్ర
Varahi Yatra: వారాహి యాత్ర నిర్వహణపై ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్
Varahi Yatra: వచ్చే నెల 1వ తేదీ నుంచి వారాహి విజయయాత్ర
Varahi Yatra: జనసేనాని వారాహి విజయయాత్ర మళ్లీ ప్రారంభంకానుంది. 4వ విడత యాత్రను అవనిగడ్డలో వారాహియాత్ర సభ నుంచి పవన్ ప్రారంభించనున్నారు. మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగనుంది. వారాహి యాత్ర నిర్వహణపై ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో నాదెండ్ల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.