Vallabhaneni Vamsi: ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్ పై ఉంది

Vallabhaneni Vamsi: టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ కౌంటర్

Update: 2023-04-21 09:26 GMT

Vallabhaneni Vamsi: ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్ పై ఉంది

Vallabhaneni Vamsi: టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గన్నవరం టీడీపీ అడ్డా అయితే ఎవరో ఎందుకు..లోకేశ్ లేదా చంద్రబాబే పోటీ చేయాలని సవాల్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా దొరకలేదన్నారు వంశీ. ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్ పై ఉందని.. 151 సీట్లతో వైసీపీ ప్రజలతో ఉందన్నారు వల్లభనేని.

Tags:    

Similar News