Undavalli Sridevi: వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా.. ఐసీయూలో చికిత్స
Undavalli Sridevi: కరోనా బారిన పడిన తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.
Undavalli Sridevi: వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా.. ఐసీయూలో చికిత్స
Undavalli Sridevi: కరోనా బారిన పడిన తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. వైరస్ సోకినా అశ్రద్ధ చేయడంతో ఊపిరితిత్తుల సమస్య తీవ్రమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీదేవి ఆరోగ్యంపై ఏపీ సీఎంవో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.