Srisailam: శ్రీశైలం మల్లన్న దివ్యక్షేత్రంలో ఉగాది ఉత్సవాలు
Srisailam: శ్రీశైలంలో ఐదు రోజులపాటు ఉగాది ఉత్సవాలు
Srisailam: శ్రీశైలం మల్లన్న దివ్యక్షేత్రంలో ఉగాది ఉత్సవాలు
Srisailam: శ్రీశైలం మల్లన్న దివ్యక్షేత్రంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. గణపతిపూజ, శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి ఉగాది మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఐదు రోజులపాటు ఉగాది ఉత్సవాలను నిర్వహించనున్నామని ఈవో లవన్న తెలిపారు.