Chandrasekhar Reddy: జగన్ జన్మలో సీఎం కాలేరు.. సంచలన కామెంట్స చేసిన చంద్రశేఖర్ రెడ్డి
Chandrasekhar Reddy: సీఎం జగన్ పాలన ఏంటో అర్ధం కావడం లేదు
Chandrasekhar Reddy: జగన్ జన్మలో సీఎం కాలేరు.. సంచలన కామెంట్స చేసిన చంద్రశేఖర్ రెడ్డి
Chandrasekhar Reddy: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే తన గ్రాఫ్ బాలేదంటూ, సీఎం జగన్ కించపరిచారని ఉదయగిరి వైసిపి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంతో శ్రమిస్తే లేనిపోని అనుమానాలతో తన టికెట్‌నే అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరని అన్నారు.