YV Subba Reddy: అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను

YV Subba Reddy: పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణ ముగిసింది.

Update: 2025-11-28 12:06 GMT

YV Subba Reddy: అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను

YV Subba Reddy: పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణ ముగిసింది. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో ఆయన్ని రెండు గంటల పాటు సీఐడీ అధికారులు విచారించారు. సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపానని సుబ్బారెడ్డి వెల్లడించారు. తను టీటీడీ ఛైర్మన్ గా ఉన్న సమయంలో పరకామణి చోరీ జరిగిన కారణంగా.. తనను విచారించారని తెలిపారు. సీఐడీ అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తానని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Tags:    

Similar News