Tirumala Parakamani: TTD పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఉత్తర్వులు
Tirumala Parakamani: టీటీడీ పరకామణీలో చోరీ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది.
Tirumala Parakamani: TTD పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఉత్తర్వులు
Tirumala Parakamani: టీటీడీ పరకామణీలో చోరీ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది. లోక్ అదాలత్‌లో పరకామణి కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై కూడా.. చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. గత టీటీడీ ఛైర్మన్, అధికారులపై కూడా లోతుగా విచారించాలని సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 2కి వాయిదా వేసింది.