YV Subba Reddy: పరకామణి కేసులో సీఐడీ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
YV Subba Reddy: టీటీడీ పరకామణి కేసులో సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
YV Subba Reddy: పరకామణి కేసులో సీఐడీ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
YV Subba Reddy: టీటీడీ పరకామణి కేసులో సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. మూడ్రోజుల క్రితమే సీఐడీ విచారణకు హాజరయ్యారు వైవీ. మరింత సమాచారం కోసం మరోసారి విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించి విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి చేరుకుని విచారణకు అటెండ్ అయ్యారు.
పరకామణి కేసులో ఎవరి ప్రమేయం ఉంది? బ్యాంకు లావాదేవీలు వంటి వాటిపై విచారణ సాగనుంది. డిసెంబర్ 2న సీఐడీ అధికారుల కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. దీంతో పరాకమణి చోరీ కేసు క్లైమాక్స్‌కు చేరుకునట్లే కన్పిస్తోంది.