TTD Board Meeting: రేపు టీటీడీ పాలక మండలి సమావేశం
TTD Board Meeting: పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలపనున్న టీటీడీ
TTD Board Meeting: రేపు టీటీడీ పాలక మండలి సమావేశం
TTD Board Meeting: రేపు టీటీడీ పాలకమండలి సమావేశంకానుంది. అన్నమయ్య భవనంలో రేపు ఉదయం 10 గంటలకు భేటీకానున్నారు. ఛైర్మన్ భూమనకరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 51 అంశాలతో టీటీడీ అధికారులు అజెండాను రూపొందించారు. ఇక ఇ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు టీటీడీ ఆమోదం తెలపనుంది.