Bhumana Karunakar Reddy: క్షణమే టీటీడీ ఛైర్మన్, పాలకమండలి రాజీనామా చేయాలి
Bhumana Karunakar Reddy: ఓవైపు సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ పాలకమండలి సమావేశం కొనసాగుతుండగా... మరోవైపు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
Bhumana Karunakar Reddy: ఓవైపు సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ పాలకమండలి సమావేశం కొనసాగుతుండగా... మరోవైపు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అలిపిరి ఓల్డ చెక్ పాయింట్ కారు పార్కింగ్ దగ్గర శ్రీమహా విష్ణు విగ్రహం నిర్లక్ష్యానికి గురైందని.. విగ్రహం చూస్తుంటే.. కన్నీళ్లు వస్తున్నాయని భూమన తెలిపారు.
విగ్రహాన్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలేయటం పట్ల భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే టీటీడీ ఛైర్మన్, పాలకమండలి రాజీనామా చేయాలని.. సీఎం, డిప్యూటీ సీఎం ఈ ఘటనపై స్పందించాలని భూమన డిమాండ్ చేశారు.