EO Anil Kumar Singhal ఇకపై ఆ ఆలయాల్లోనూ తిరుమల తరహాలో అన్నప్రసాదాలు
EO Anil Kumar Singhal: తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాల్లోనూ.. అన్నప్రసాదాలను రుచికరంగా నాణ్యంగా అందించాలని టీటీడీ ఈవో అధికారులను ఆదేశించారు.
EO Anil Kumar Singhal: తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాల్లోనూ.. అన్నప్రసాదాలను రుచికరంగా నాణ్యంగా అందించాలని టీటీడీ ఈవో అధికారులను ఆదేశించారు. పరిపాలనా భవనంలో జరిగిన అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో అనిల్ కుమార్ సింఘాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నప్రసాదాల తయారీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మరింత రుచికరమైన ఆహారాన్ని భక్తులకు అందించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే టీటీడీలో ఎవరైనా అన్య మతస్తులు ఉద్యోగులుగా ఉంటే గుర్తించి.. నివేదికను తయారు చేయాలని అధికారులను తెలిపారు.