TTD: అక్టోబర్‌ ఏడో తేది వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ

*శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అక్టోబర్‌ 7న ధ్వజరోహణం *ధ్వజరోహణం కారణంగా ఆలయంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు

Update: 2021-10-05 13:15 GMT

టీటీడీ (ట్విట్టర్ ఫోటో)

TTD: అక్టోబర్‌ ఏడో తేది వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అక్టోబర్‌ 7న ధ్వజరోహణం కారణంగా ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 6న వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ ప్రకటించింది. ఈ విషయాన్ని వీఐపీలు, భక్తులు గమనించి సహకరించాల్సిందిగా టీటీడీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.

Full View


Tags:    

Similar News