ఏపీ మాజీ సీఎం జగన్‌కు భానుప్రకాశ్ రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్

ఏపీ మాజీ సీఎం జగన్‌పై టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Update: 2025-12-05 11:18 GMT

 ఏపీ మాజీ సీఎం జగన్‌పై టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కల్తీ నెయ్యి, పరకామణి దొంగతనంపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. శ్రీవారి ఆలయంలో జరిగిన వ్యవహారంపై జగన్‌ ఎగతాళిగా ఎలా మాట్లాడుతారని ధ్వజమెత్తారు. మీ దేవుడు విషయంలో ఇలానే వ్యవహరిస్తారా.. ? అని ప్రశ్నించారు. పరకామణిలో జరిగిన దొంగతనాన్ని వెనుకేసుకురావడం జగన్‌కు తగదని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News