Tirumala: తిరుమల శ్రీవారికి విద్యుత్ వాహనం అందజేసిన టివోల్ట్ కంపెనీ

Tirumala: తిరుమల దేవస్థానానికి ఎలక్టిక్ వాహనం విరాళంగా అందింది.

Update: 2025-09-15 07:20 GMT

Tirumala: తిరుమల దేవస్థానానికి ఎలక్టిక్ వాహనం విరాళంగా అందింది. బెంగుళూరుకు చెందిన టివోల్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మొంట్రా ఎలక్ట్రిక్ ఏవియేటర్ వాహనాన్ని టీటీడీకి విరాళంగా ఇచ్చారు. వాహనం విలువ 15 లక్షల 94 వేల 9 వందల రూపాయలు. ఈరోజు శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. తాళాలను ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు అందించారు.

Full View


Tags:    

Similar News