NTR District: ప్రాణం తీసిన ఈత సరదా.. ముగ్గురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
NTR District: ముగ్గురిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలింపు
NTR district: ప్రాణం తీసిన ఈత సరదా.. ముగ్గురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
NTR District: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కీసర మునేటి వాగులో ఐదుగురు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు. ఇద్దరు మృతి చెందగా.. మరోముగ్గురిని స్థానికులు కాపాడారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సరదాగా ఈత కొట్టేందుకు వచ్చి నీళ్లలోకి దిగిన ఐదుగురు యువకులు.. లోతు గుర్తించకపోవడంతో.. మునిగిపోయారు. సమీపంలోని స్నేహితులు చూసి కేకలు వేయడంతో రక్షించేందుకు ప్రయత్నించినా అప్పటికే ముగ్గురి మృతిచెందారు. ఇద్దరి పరిస్థితి విషమం.