కిడ్నాప్ కేసులో ముగ్గరి అరెస్టు

బాలికని కిడ్నాప్ చేసిన కేసులో, పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

S. Srikanth
Published on: 26 Nov 2019 11:43 AM IST
కిడ్నాప్ కేసులో ముగ్గరి అరెస్టు
X
ప్రతీకాత్మక చిత్రం

నాయుడుపేట: బాలికని కిడ్నాప్ చేసిన కేసులో, పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను, ఈ ఏడాది జూన్ నెలలో కిడ్నాప్ చేశారు. ఈ సంఘటనతో సంబంధమున్న నరేంద్ర, పెంచలయ్యా, శ్రీనివాసులను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.




S. Srikanth

S. Srikanth

Next Story