YCP Second List: నేడు వైసీపీ ఎమ్మెల్యేల రెండో జాబితా విడుదల
YCP Second List: ఈ సాయంత్రం రెండో లిస్ట్ విడుదల అయ్యే అవకాశం
YCP Second List: నేడు వైసీపీ ఎమ్మెల్యేల రెండో జాబితా విడుదల
YCP Second List: వైసీపీ అధిష్టానం మార్పులు - చేర్పులతో కూడిన ఎమ్మెల్యేల రెండో లిస్ట్‌ను నేడు విడుదల చేయనుంది. ఇప్పటికే మొదటి లిస్ట్ ను ప్రకటించిన సీనియర్ మంత్రి బొత్స.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా రెండో జాబితా సిద్ధమైంది. ఈ సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం పూర్తి చేసింది.