KA Paul: కేంద్రం విశాఖ స్టీల్‌ ప్లాంట్ అమ్మకాన్ని వాయిదా వేసుకుంది

KA Paul: భవిష్యత్తులో కూడా స్టీల్ ప్లాంట్‌ను అమ్మబోమని..కేంద్రమంత్రులు ప్రజలకు హామినివ్వాలి

Update: 2023-10-04 09:35 GMT

KA Paul: కేంద్రం విశాఖ స్టీల్‌ ప్లాంట్ అమ్మకాన్ని వాయిదా వేసుకుంది

KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్‌ అమ్మకాన్ని వాయిదా వేసుకున్నందుకు ప్రధాని మోడీతో పాటు అమిత్‌షాకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రైవేటీకరణ, అమ్మకం చేయబోమని ప్రజలకు హామి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరానన్నారు. బీఆర్‌ఎస్‌ కేఏపాల్‌ను చూసి భయపడుతోందని, కాంగ్రెస్ కేసీఆర్‌ కలిసి పనిచేస్తున్నారని కేఏపాల్ ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటూ ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేఏపాల్ అన్నారు.

Tags:    

Similar News