Tirupati: తిరుపతి SPDCL ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై లాఠీఛార్జ్

Tirupati: SPDCL ఆఫీస్ ముట్టడికి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల యత్నం

Update: 2023-08-07 11:03 GMT

Tirupati: తిరుపతి SPDCL ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై లాఠీఛార్జ్

Tirupati: తిరుపతి SPDCL ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. SPDCL ఆఫీస్ ముట్టడికి యత్నించిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికులకు పోలీసులకు మధ‌్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో కార్మికులపై లాఠీ ఛార్జ్ చేశారు. కార్మికుల నిరసనకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న CPM రాష్ట్ర నాయకుడు మధును పోలీసులు అదుపులోకి తీసుకుని ఈస్ట్ స్టేషన్‌‌కు తరలించారు.

Tags:    

Similar News