Anantapur: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
Anantapur: సుమారు 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు
Anantapur: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
Anantapur: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలేజీ ప్రహరీ గోడ నిర్మాణానికి అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. గతంలో గోడ నిర్మాణాన్ని జేసీ అనుచరులు అడ్డుకున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు గుమిగూడారు. పోలీస్ బందోబస్తు మధ్య ప్రహరీ గోడ నిర్మాణానికి సిద్ధమయ్యారు. దీంతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.