Visakhapatnam: గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత
Visakhapatnam: విశాఖపట్నం గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Visakhapatnam: గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత
Visakhapatnam: విశాఖపట్నం గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోర్టు గేటు దగ్గర నిర్వాసితులు, మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. బకాయిల చెల్లింపు జాప్యం చేయిస్తున్నారంటూ ధర్నాకు దిగారు. మత్స్కకారులు బారికేడ్లు తోసుకుని పోర్టులోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు, మత్స్యకారుల మధ్య తోపులాట జరిగింది.