India Pakistan War: పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం

India Pakistan War: భారత్ పాక్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు.

Update: 2025-05-09 07:09 GMT

India Pakistan War: పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం

India Pakistan War: భారత్ పాక్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీనాయక్ స్వస్థలం అనంతపురం గోరంట్ల మండలం జిల్లా కల్లి తండా. మురళీనాయక్ యుద్దంలో మరణించినట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. రేపు స్వస్థలానికి మురళీ నాయక్ పార్ధీవ దేహం తరలించనున్నారు. వీర జవాన్ సోమందేపల్లి మండలం నాగినాయని చెర్వుతాండాలో పెరిగాడు. సోమందేపల్లిలోని విగ్ఞాన్ పాఠశాలలో చదివాడు.

Tags:    

Similar News