Indian Army: దటీజ్ ఇండియన్ ఆర్మీ..చెప్పింది.. చేసి మరీ చూపించింది..వీడియో వైరల్

Indian Army: దటీజ్ ఇండియన్ ఆర్మీ..చెప్పింది.. చేసి మరీ చూపించింది..వీడియో వైరల్
x
Highlights

Indian Army: పహల్గామ్ లో ఉగ్రదాడికి నిరసనగా భారత్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్, పీవోకేల్లోని...

Indian Army: పహల్గామ్ లో ఉగ్రదాడికి నిరసనగా భారత్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్, పీవోకేల్లోని ఉగ్రశిభిరాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులకు కొద్దిసేపటి ముందు ఇండియన్ ఆర్మీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. విజయం కోసం సాధన..దాడికి సిద్ధం అంటూ ఆర్మీ పేర్కొంది. ఉగ్ర శిభిరాలపై భారత సైన్యం దాడుల వేళ సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories