Deepak Reddy: రాయదుర్గం చేరుకున్న టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి.. ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
Deepak Reddy: ఘన స్వాగతం పలికిన రాయదుర్గం టీడీపీ శ్రేణులు
Deepak Reddy: రాయదుర్గం చేరుకున్న టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి.. ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
Deepak Reddy: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి టీడీపీ MLC దీపక్ రెడ్డి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు దీపక్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ZP ఛైర్మన్ నాగరాజు స్వగ్రామంలో శూన్య మాసపు మారెమ్మ ఉత్సవానికి దీపక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాలుగున్నర సంవత్సరాల తర్వాత నియోజకవర్గానికి దీపక్ రెడ్డి రావడంతో ఆయన అభిమానుల్లో సంబరాలు నెలకొన్నాయి.