Nirmala Sitharaman: విశాఖలో నిర్మలకు స్టీల్ ప్లాంట్ సెగలు
Nirmala Sitharaman: విశాఖ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Nirmala Sitharaman: విశాఖలో నిర్మలకు స్టీల్ ప్లాంట్ సెగలు
Nirmala Sitharaman: విశాఖ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పర్యటనను అడ్డుకునేందుకు కార్మికులు యత్నించారు. ఇక ఎయిర్ పోర్టులో ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలు, నిర్వాసితులను అరెస్ట్ చేసి తరలించారు పోలీసులు. రేపు పొందూరు పర్యటనలో భాగంగా జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్నారు నిర్మల సీతారామన్.