AP Elections 2024: వైసీపీలోకి మాజీ మంత్రి జవహర్..!
AP Assembly Elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో మార్పులు- చేర్పులు శరవేగంగా జరుగుతున్నాయి.
AP Elections 2024: వైసీపీలోకి మాజీ మంత్రి జవహర్..!
AP Assembly Elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో మార్పులు- చేర్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు వైసీపీలో చేరగా.. మరికొందరు నేతలు అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. తాజాగా మరో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జవహర్ వైసీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో రాత్రి జవహర్ భేటీ ఆయ్యారు. వైసీపీలో చేరికపై నానీతో చర్చించారు.