Kalava Srinivasulu: ప్రభుత్వం పేదల ఇళ్లకు రాజకీయ రంగు పులుముతుంది
Kalava Srinivasulu: ప్రభుత్వం పేదలకు టిడ్కో ఇల్లు ఇవ్వకుండా రాజకీయ రంగు పులుముతుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు.
Kalava Srinivasulu: ప్రభుత్వం పేదల ఇళ్లకు రాజకీయ రంగు పులుముతుంది
Kalava Srinivasulu: ప్రభుత్వం పేదలకు టిడ్కో ఇల్లు ఇవ్వకుండా రాజకీయ రంగు పులుముతుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. కులం మతం చూడం అని ప్రమాణం చేసిన సీఎం జగన్ నేడు ఎందుకు పేదలకు పార్టీల రంగు పులుముతున్నారని ప్రశ్నించారు.
బిల్లులు కట్టినా నేటికి లబ్దిదారులకు ఇళ్లు అందటం లేదన్నారు. త్వరలో లబ్ది దారులతో కలిసి ఉద్యమిస్తామని కాల్వ శ్రీనివాసులు చెప్పారు.