Chandrababu: ఏపీలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి
Chandrababu: అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే టీడీపీ లక్ష్యం
Chandrababu: ఏపీలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి
Chandrababu: ఏపీలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికారంలోకి వస్తే పేదలు ఆర్థిక ప్రగతి సాధించేలా చేస్తామని తెలిపారు చంద్రబాబు.