ఏపీలో 3 రాజధానుల బిల్లు ఉపసంహరణతో టీడీపీ శ్రేణుల సంబరాలు
Andhra Pradesh: గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఆఫీస్... ఎదుట బాణాసంచా కాల్చి కార్యకర్తల సంబరాలు
ఏపీలో మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నందుకు టీడీపీ షెర్ణుల సంబురాలు (ఫోటో ది హన్స్ ఇండియా)
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకోవడంతో గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. గతంలో వై.ఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్ అభివృద్ధిని ఎలాగైతే కొనసాగించారో ఇప్పుడు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా అమరావతి అభివృధ్ధిని కోనసాగించి ప్రజల మన్ననలు పొందాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్యమంత్రిని కోరారు.