TDP: టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా సిద్ధం.. మరికాసేపట్లో విడుదల

TDP: 14 అసెంబ్లీ, 12 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్

Update: 2024-03-22 04:52 GMT

TDP: టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా సిద్ధం.. మరికాసేపట్లో విడుదల

TDP: ఇవాళ టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే 128 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. మరో 16 అసెంబ్లీ, 17 లోక్‌సభ సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ 14 అసెంబ్లీ, 12 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రేపు విజయవాడలో టీడీపీ అభ్యర్థులకు వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఎన్నికల కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం అంశాలపై అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

Tags:    

Similar News