JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హౌస్ అరెస్ట్
JC Prabhakar Reddy: టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హౌస్ అరెస్ట్
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జేసీ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ మున్సిపల్ కార్యాలయంలో వంటావార్పు, ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. టీడీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు.