కాలికి శస్త్రచికిత్స.. సర్జికల్ బ్లేడ్ మర్చిపోయి కుట్లు వేసిన వైద్యులు
ఇటీవల కాకినాడ జిల్లాలో ఓ యువకుడికి రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో.. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు.
కాలికి శస్త్రచికిత్స.. సర్జికల్ బ్లేడ్ మర్చిపోయి కుట్లు వేసిన వైద్యులు
ఇటీవల కాకినాడ జిల్లాలో ఓ యువకుడికి రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో.. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతనికి వైద్యులు శస్త్రచికిత్స చేసే సమయంలో.. సర్జికల్ బ్లేడును లోపలో పేట్టి కుట్లు వేశారు. అతనికి కాలు తీవ్రంగా నొప్పిరావడంతో వైద్యుడిపై.. ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై వైద్య అధికారులు నిజ నిర్ధారణ కమిటీ వేసి విచారణ చేశారు. విచారణలో వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాని తేలడంతో.. ఆర్థోపెడ్ వైద్యులు సత్యసాగర్, స్టాఫ్‌నర్స్ పద్మావతిని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది.