ఇవాళ ఓబులాపురానికి సుప్రీంకోర్టు కమిటీ

ఇవాళ ఓబులాపురంలో సుప్రీంకోర్టు కమిటీ పర్యటించనుంది.

Update: 2025-12-10 05:42 GMT

ఇవాళ ఓబులాపురంలో సుప్రీంకోర్టు కమిటీ పర్యటించనుంది. ఏపీ-కర్ణాటక సరిహద్దులోనున్న ఓబులాపురం మైనింగ్ కంపెనీ, మరో 6 కంపెనీల లీజుల హద్దులు, అటవీ ప్రాంత సరిహద్దులను ఖరారు చేసేందుకు సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే కమిటీ ఇవాళ ఓబులాపురంలో పర్యటించి లీజుల హద్దులను పరిశీలించనున్నారు. అనంతరం బళ్లారిలో సమావేశం నిర్వహించనున్నారు. తుది నివేదికను ఈనెల 19లోపు సుప్రీంకోర్టుకు అందజేయనుంది కమిటీ.

Tags:    

Similar News